Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు సంఘంలోని ఇతర అధికారులను రాష్ట్ర సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్ల టికెట్ల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తం చేసిన SRH యాజమాన్యం, విఐపి బాక్సులకు హెచ్‌సీఏ తాళం వేసినట్టు ఆరోపించింది. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన…

Read Full News

మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..

హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు…

Read Full News
Optimized by Optimole