దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read More

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..

Covid2023: దేశంలో మ‌రోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గ‌త వారం రోజులుగా  కోవిడ్ కేసుల సంఖ్యను ప‌రిశీలిస్తే కేసుల సంఖ్య  రోజురోజుకు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్ర‌కారం తెలిసింది. నిన్న‌టితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుద‌ల క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4…

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

తెలంగాణాలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 38కి చేరినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More
Optimized by Optimole