VIAGRA: ‘ వయాగ్రా ‘ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు..
విశీ(వి.సాయివంశీ) : NOTE: ‘FBలో సెక్స్ సంబంధిత విషయాలు మాట్లాడటానికి మగవాళ్లు కూడా ఇబ్బంది పడతారు’ అని ఒక ప్రసిద్ధ కవి(?) నిన్న ఓ పోస్ట్ రాశాడు(దాని గురించి నా గత పోస్టులో రాశాను). అది అబద్ధం అని నిరూపించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. సెక్స్‌కు అనుసంధానమైన బూతుల్ని విచ్చలవిడిగా వాడే మనం, సెక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడటం దరిద్రం. ఎక్కువ మాట్లాడకపోతే ఎక్కువ అపోహలు పుడుతూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేయడానికి నేనొక ప్రయత్నం…