ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..
Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే...మరింత సమ ‘మత’…