పోర్న్ రాకెట్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి!

రాజ్‌ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్‌ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్‌ షాట్స్‌ యాప్ ను తొలగించడంతో.. కుంద్రా ప్లాన్‌-బి అమలుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్‌ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ వినియోగానికి ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారి పేరు మీద.. అతడికి తెలియకుండానే భాగస్వామిని చేసినట్లు తేలింది. ప్రస్తుతం…

Read More

రాజ్ కుంద్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా రాజ్‌కుంద్రా..ఈజీ మనీ కోసమే ఆయన ఈ పోర్నోగ్రఫీవైపు వెళ్లారా..ఇంకా ఎవరెవరికి దీంతో ప్రమేయం ఉంది అనేది తేల్చేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ముంబయి శివారులోని…

Read More
Optimized by Optimole