crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి చేరుకోవడం సాధ్యమవుతోంది. ఇది సాంకేతికత అందించిన గొప్ప అవకాశం. అయితే అదే అవకాశం కొందరి చేతిలో ప్రమాదకర ఆయుధంగా మారుతోంది. “ఎలాగైనా వైరల్ కావాలి” అనే ఆలోచన యువతలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. లైక్‌లు, షేర్లు, ఫాలోవర్ల కోసం వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని, సామాజిక…

Read Full News

crime: భర్త గొంతుపై కాలు మోపి హత్య చేసిన భార్య..!

కర్ణాటక: తమకూరు జిల్లా తిపటూరు మండలంలోని కడశెట్టిహళ్లి గ్రామ శివారులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సుమంగళి అతన్ని నిద్రలోనే అత్యంత దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. సుమంగళి, శంకరమూర్తి అనే దంపతులు గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్‌లో నివసిస్తున్నారు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న సుమంగళి, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో…

Read Full News
Optimized by Optimole