Telangana: వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు..!
Telangana: తెలంగాణలో వేసవి వేడితో పాటు రాజకీయాలు కూడా వేడెక్కబోతున్నాయి. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ టైం ముగిసింది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అంతర్గతంగా ఉన్న సవాళ్లపై మరింత స్పష్టత కూడా రానుంది. కరీంనగర్, నిజామాబాద్,…