మహిళ క్రికెటర్ స్మృతి మంథాన బర్త్ డే ..

భారత మహిళా క్రికెట్ ‘ లేడీ గంగూలీ ‘ స్మృతి మంథాన. అతి తక్కువ కాలంలో టాలెంట్ తో దూసుకొచ్చిన యువ క్రికెటర్. టీంఇండియా బ్యాటింగ్ ఆర్డర్ తురుపుముక్క. ఆమె జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగాయి. స్మృతి మంథాన 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు మహారాష్ట్ర అండర్ 16 జట్టుకు ఆడారు. 2014 ఇంగ్లాండ్‌ పై అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని ఆరంభించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే…

Read More

కోహ్లీ_గంగూలీ వివాదంపై స్పందించిన మాజీ ఓపెనర్!

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వివాదంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 కెప్టెన్సీ విషయంలో తననెవరూ సంపద్రించలేదని విరాట్ చెప్పగా… సారథ్య బాధ్యతల నుంచి వైదొలగొద్దని తాను కోహ్లీకి వ్యక్తిగతంగా చెప్పినట్టు నాలుగైదు రోజుల క్రితం గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ వివాదంలో అసలు నష్టపోయింది భారత క్రికెట్ అని ఆవేదన…

Read More

నాలుగో టి-20లో ‌ఇంగ్లాడ్‌పై భార‌త్‌ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రుగుతున్న టీ-20 సిరిస్లో భాగంగా తప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీం ఇండియా అద‌ర‌గొట్టింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ నాలుగో టి-20లో భార‌త్‌ ‌ 8 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌పై గెలిచి సిరిస్ స‌మం చేసింది. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ (57 : 31 బంతుల్లో 6*4, 3*6) చెల‌రేగ‌డంతో నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికేట్ల‌కు 185 పరుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (37), రిష‌బ్ పంత్ (30)…

Read More

ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య,…

Read More

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…

Read More
Optimized by Optimole