గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు ?
పార్థసారథి పొట్లూరి: ==================== గౌతమ్ ఆదానీ భారత్ లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపు దారుల లిస్ట్ లో ఎందుకు లేడు..? ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి ! అసలు నిజం తెలుసుకోండి ! గౌతమ్ ఆదానీ వారం క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత ధవంతుల జాబితాలో 3 వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు 8 వ స్థానానికి పడిపోయాడు ! మరి అత్యధిక పన్ను చెల్లింపు దారుల స్థానాలలో మొదటి స్థానంలో ఉండాలి కదా…