sports: ఓటమిపై భావోద్వేగానికి గురైన వైభవ్ సూర్యవంశీ…

Ipl2026: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలై ఫైనల్ అవకాశాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన మనసులోని బాధను అభిమానులతో పంచుకున్నాడు. “ఫైనల్‌కు చేరుకోలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నిజంగా ట్రోఫీని గెలవాలని ఎంతో ఆశపడ్డాను. రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లేందుకు నా వంతు చివరి వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నించాను. కానీ అది సాధ్యపడలేదు. మేమంతా…

Read More
Optimized by Optimole