Posted inTelangana
గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను: బండి సంజయ్
గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేనన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జగిత్యాల నుంచి.. కుటుంబ పోషణ కోసం టెన్త్ క్లాస్ చదివే పిల్లాడు దుబాయ్ కి వలస పోయే దుస్థితి దాపురించిందన్నారు. ప్రతిరోజు 5 బస్సుల్లో జనం ముంబైకి…