జనసేన ‘ ఎందుకు ఆంధ్రకు జగన్ వద్దంటే ‘ కార్టూన్ వైరల్..
Janasenacartoon: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీ..ఇటు ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసిపి చేపట్టిన ‘ ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి ‘ కార్యక్రమంపై జనసేన పార్టీ కౌంటర్ గా రూపొందించిన కార్టూన్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలోను కార్టూన్ పై జన సేన , టీడీపీ నేతలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో వైసీపీ, ప్రతిపక్ష పార్టీ…