‘జయ జయ జయ జయహే’ రివ్యూ..

‘జయ జయ జయ జయహే’ రివ్యూ..

Shanthi ishaan :  =========== ఆడదానికి కావల్సిందేంటి అని ఓ లేడీ జడ్జ్ కోర్టులో అడుగుతుంది. ఒకడు వినయం, విధేయత అంటాడు. ఇంకొకడు శాంతి, కరుణ, అదృష్టం అంటాడు. మరొకడు వంట బాగా చేయాలంటాడు. ఇంకో పెద్దాయన పిల్లల్ని కనడమంటాడు. అవేవీ…