ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!

ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27)…

Read More

ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధంచిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్  మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్…

Read More

ఢిల్లీని చిత్తుచేసిన రాజస్ధాన్.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్​ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్లు బట్లర్ సెంచరీ.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ (46) మెరుపు…

Read More

ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హవా.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. గురువారం రాజస్థాన్ తో జరిగిన పోరులో గుజరాత్ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43 : 28…

Read More
Optimized by Optimole