Posted inEntertainment Latest
ఆర్ఆర్ఆర్ ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు…
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటునాటు' పాటకు అవార్డు కైవసం చేసుకుంది. అమెరికాలో నిర్వహించిన అవార్డుల వేడుకలో చిత్ర సంగీత…