Posted inEntertainment
హీరో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ ..
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తల్లి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయినట్లు వార్తలు…