ప్రపంచ కప్ 2023.. అడుగు దూరంలో భారత్..!

Worldcup2023: ప్రపంచకప్ _ 2023 ఫైనల్లో అతిథ్య భారత్ అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్లో జయకేతనం ఎగరేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది.యువ…

Read More

కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2…..

Read More

ఐపీఎల్2022లో బోణీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్​ 15 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్లో బోణీ కొట్టింది. బుధవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​ తో జరిగిన పోరులో రాజస్థాన్ జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్‌ (55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు దేవ్‌దత్‌ పడిక్కల్, జోస్‌ బట్లర్…

Read More

‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్‌ పంత్‌ తో పాటు హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు….

Read More

టీం ఇండియాపై కేన్ విలియమ్సన్ ప్రశంసలు!

భారత జట్టు పై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరిలో జట్టు యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత్ ఆసీస్ ను 2- 1 తో ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అంతేకాక 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా ను ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. ఇక కంగారు గడ్డపై ఆస్ట్రేలియా తో మ్యాచ్…

Read More
Optimized by Optimole