Posted inSports
ప్రపంచ కప్ 2023.. అడుగు దూరంలో భారత్..!
Worldcup2023: ప్రపంచకప్ _ 2023 ఫైనల్లో అతిథ్య భారత్ అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన…