National: తిరుప్పరంకుండ్రం దీపం వెలిగింపుపై.. ముస్లింల నుంచి అభ్యంతరాలు లేవు!
National: Vinod✍🏽 తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. దీపస్తంభం (దీపతూన్) వద్ద దీపం వెలిగించే సమయంలో ముస్లిం సమాజానికి చెందిన ఏ ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని సుప్రీంకోర్టు నియమించిన రిసీవర్, మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్ వెల్లడించారు. ఈ వివాదానికి మతపరమైన రంగు పులమడం సరికాదని, స్థానిక ముస్లింలు తమ సోదరులని ఆయన పేర్కొన్నారు. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి సంబంధించి కార్తీక…
