తెలంగాణ కమ్మోరు.. బీఆర్ఎస్ నూ ఆదుకోక తప్పదేమో!
Nancharaiah merugumala senior journalist: కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు ఖాయమని చెబుతున్నారు. మరి, తెలంగాణ కమ్మ కులస్థులు ఈసారి కాంగ్రెస్…