BJPDHARNA: బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయండి : కేంద్ర‌మంత్రి బండిసంజ‌య్

Bandisanjay:   ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు కేంద్ర‌హొంశాఖ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈమేర‌కు మూసీ బాధితుల ప‌క్షాన శుక్ర‌వారం(ఈనెల‌25న‌)ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్ట‌బోయే మహాధర్నాను విజయవంతం చేయాలని కేంద్ర‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంద‌న్నారు. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న…

Read More
Optimized by Optimole