Posted inTelangana
సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి ఫ్యాన్స్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు సభలో నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా మాటల దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై విరుచుకుపడిన తీరుపై కార్యకర్తలు…