భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..
(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ రప్పించిన ఉత్తమ్ రెడ్డి నిజంగా గ్రేట్! బీఆరెస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను…