Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!
Nancharaiah merugumala senior journalist: ” నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! “ పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒడిశాలో చెప్పారు. మోదీ జీ పుట్టింది జనరల్ కాస్ట్ లోనేని కూడా ఆయన వివరించారు. నిజమే మోదీ పుట్టిన 49 ఏళ్లకు 1999 అక్టోబర్ 27న గుజరాత్ ప్రభుత్వం ఆయన…