Apnews: జనసేనలో కోట రుక్మిణి పాత్రపై ఆసక్తి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వ్యక్తిగత, రాజకీయ అంశాలు మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారాయి. అన్నా లెజినోవాతో విడాకులకు సంబంధించిన ‘ఇడుపు కాయితం’ వ్యవహారంపై మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో, జనసేన పార్టీలో కోట రుక్మిణి పాత్రపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన కోట రుక్మిణికి 2020లో లండన్‌లో పవన్ కల్యాణ్ అభిమానిగా పరిచయం…

Read Full News
Optimized by Optimole