కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

Nancharaiah merugumala: ( senior journalist) ‘సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది! డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్‌ మీడియాలో కొందరు…