KTRcomments: రేవంత్, పొంగులేటి పదవులు ఊడటం ఖాయం: కేటీఆర్
KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన చాలా మంది పదవులు కోల్పోయారని ..త్వరలోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పదవులు ఊడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఈసందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారిందని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా.. ప్రధాని…