Telangana: కొత్తగూడెంలో కాంగ్రెస్ vs సిపిఐ…
Telangana: newsminute24/ Vinod ✍🏽✍🏽✍🏽 తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సఖ్యత కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్–సీపీఐ మధ్య ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి…
