‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలి: లోక్ సత్తాభీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ
Apnews: ‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కి లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే ‘‘అన్న క్యాంటిన్ల’’ ను ఏర్పాటుకి సంబంధించిన ఫైల్స్ పై సంతకం చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రారంభిస్తున్న క్యాంటిన్లకు స్వర్గీయ నందమూరి తారకరామారావు (అన్నగారు) పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. క్యాంటిన్లకు ‘‘అన్న…