Mahesh Babu
సూపర్ స్టార్ ఇంటికి వచ్చేయ్..ఆత్మీయ శ్రేయేభిలాషి అభిలాష..!!
★ సెలైన్ గొట్టాలు, ఆక్సిజెన్ అమరికలూ నీకు సూట్ కావు ★ నువ్వు ఒంటరివి కాదు డియర్ ★ కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…! అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె. ఎంత గట్టి గుండె. ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని సహజంగా తట్టుకుంది.! నాచురల్ గా మరింత గట్టిపడింది. ప్రతిఘటించే గుండె అది. కొట్లాడే గుండె అది. నీరసించి, సాగిలబడే గుండె కాదది. ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్…
సూపర్ స్టార్ మూవీ వాయిదా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి…
సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు…ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన….శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసినమనుషులు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడేళ్ల విరామం అనంతరం సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నారు.ఆయన దాదాపుగా…
సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా పాజిటివ్!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనే ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని… స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు మహేష్ చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉంటుందని.. అందుకే ప్రతీ ఒక్కరు టీకాలు తీసుకోవాలని… అలాగే కోవిడ్…
‘వకీల్ సాబ్’ టీంకీ మహేష్ బాబు అభినందనలు!
‘వకీల్ సాబ్’ చిత్ర బృందంపై సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రశంసంల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మూడేళ్ల తర్వాత పవన్ వకీల్‌సాబ్ చిత్రంతో పవర్‌పుల్ కమ్‌బ్యాక్ ఇచ్చారన్నారు. ప్రకాశ్ రాజ్ నటన అద్బుతమని కొనియాడారు. అంజలి, నివేద, అనన్యలు హృదయాన్ని హత్తుకునేలా నటించారన్నారు. తమన్ సంగీతం సినిమాకు మరో ఎసెట్‌గా నిలిచిందన్నారు. టీం మొత్తానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. …