Religion:మతాచారాలపై మహిళ నిరసన.. !

Religion:  మతం ఉంది‌. దానితో చాలామందికి పేచీ లేదు. కానీ అందులోని ఆచారాలు మనుషుల హక్కులను లాగేస్తున్నప్పుడు, నిస్సహాయులను చేస్తున్నప్పుడు అందరికీ పేచీ ఉంటుంది. ఉండాలి! ఏడో శతాబ్దంలో ఆవిర్భవించిన ఇస్లాం మతంలో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక ఆచారాలు రూపొందాయనేది అందరికీ తెలిసిందే. ఇస్లాంలో భార్య తన భర్త నుంచి విడిపోయేందుకు ‘ఖులా’ ఉంది. భర్త తన భార్య నుంచి విడిపోవాలంటే మనందరికీ తెలిసిన ‘తలాఖ్’ ఉంది. ఒకవేళ అలా విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ…

Read More

NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!

నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు): తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి‌. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. కథలన్నీ…

Read More

munuudireview: ‘అరబ్బీ నిఖా’ బలిపశువులు మహిళలే.. మతాధికారులపై కత్తి ఎత్తిన రుఖియా కథ..!

విశీ( సాయి వంశీ) : ” మతం అంచుల అవతల ‘అరబ్బీ నిఖాలు’”  ఈ విశ్వంలో ప్రకృతి ఉంది. ఈ భూమిపై మతం ఉంది. ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి. మతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఒక జీవి మరో జీవితో సమాగమించొచ్చు అంటుంది ప్రకృతి. అది దాని నియమం. పెళ్లి కాని ఇద్దరు స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం అంటుంది మతం. రెండింటికీ భూమి ఆకాశాల నడుమ ఉన్నంత…

Read More
Optimized by Optimole