మోడీజీ … ఈప్రశ్నలకు జవాబు చెప్పండి: సీఎల్పీ భట్టి విక్రమార్క
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. 1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? 2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ…