కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు?
పార్థ సారథి పొట్లూరి: తెలంగాణా సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.తనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా.. విచారణ కోసం సమన్లు పంపించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.…