నల్గొండ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘మెగా పవర్ స్టార్’ జన్మదిన వేడుకలు!

నల్గొండ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ‘మెగా పవర్ స్టార్’ జన్మదిన వేడుకలు!

నల్గొండ జిల్లా కేంద్రంలోని చారుమతి చైల్డ్ కేర్ లో ఆదివారం ' మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షుడు అలుగు బెల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అభివృద్ధి…