ముఖ్యమంత్రి కూడా ఎంత అవినీతి చేసిందీ ఒప్పుకోవాలి : నాదెండ్ల మనోహర్
Janasenaparty: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరచుకుపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసి, సీఎం కుటుంబంతో బంధుత్వం కలిగిన ఓ మాజీ మంత్రి ప్రజా వేదికపై బహిరంగంగా తాను మంత్రి పదవిలో ఉన్నపుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం వైసీపీ పాలనలో జరుగుతున్న అసలు తంతును బయటపెట్టిందన్నారు . ఆయన ఇప్పటికైనా ప్రజల ముందు బహిరంగంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నందుకు అభినందించాలన్నారు. ఆయనే కాదు… ముఖ్యమంత్రి కూడా…