నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల..

దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి   కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నోముల భగత్,mlc ,mc కోటిరెడ్డి.. mla సైదిరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎన్ఎస్పీ అధికారులు…. దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల….

Read More

సీఎం కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ బిజెపి నేత విజయశాంతి సెటైర్లు విసిరారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల పర్యటన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మాటకు భయపడాల్సిన అవసరం లేదని.. ఆయన ఓట్ల పండగ అప్పుడు తప్ప.. ఫాంహౌస్ నుంచి బయటకు రాడని ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని.. అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని రిపోర్ట్స్ అందుబాటులో ఉండాలని లేనిచో కఠిన చర్యలు…

Read More

ఉపఎన్నిక షెడ్యుల్ విడుద‌ల‌!

దేశ‌వ్యాప్తంగా ఉపఎన్నిక‌ల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ)మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. రెండు లోక్‌స‌భ‌, 14 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ శాస‌న‌స‌భకు ఏప్రిల్ 17న , ఏపీలోని తిరుప‌తి లోక‌స‌భ స్థానానికి ఏప్రిల్‌17న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ తెలిపింది. ఈనెల 30 న ఎన్నిక‌ల నామినేష‌న్ దాఖ‌లుకు గ‌డువు ,31 ప‌రీశీల‌న , ఏప్రిల్ 3 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువును ఎన్నిక‌ల సంఘం విధించింది. మే2న ఓట్ల లెక్కింపు…

Read More

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని…

Read More

ఉప ఎన్నిక వేళ జానారెడ్డికి షాక్!

నాగార్జున సాగర్(నల్గొండ) : సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత జానారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు రవి నాయక్ పార్టీని వీడుతున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కుటుంబ పాలన నడుస్తోందని.. సోనియా, రాహుల్, ప్రియాంక దారిలో జానారెడ్డి నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వెన్నంటి ఉన్న  నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కలకలం రేపుతోంది. కాగా మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో…

Read More
Optimized by Optimole