హస్తం పార్టీలో ఏం జరుగుతోంది..?

దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టులా తయారైంది. వరుస ఓటములతో డీలా పడ్డా పార్టీకి.. మరోసారి అధిష్టానానికి వ్యతిరకంగా సీనియర్ నేతల సమావేశం కలవర పెడుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వందల ఏళ్లు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుస ఓటముల్తో నిరాశలో ఉన్న కార్యకర్తలకు.. ఆపార్టీ అసంతృప్త నేతల జీ23 బృందం మరోసారి భేటీ జరగడం కలవర పెడుతోంది….

Read More

నవజ్యోత్ సింగ్ సిద్దూ పై సోదరి సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని సిద్ధూ సోదరి సుమన్​ తూర్ ఆరోపించారు. అమెరికా నుంచి చండీగఢ్​ వచ్చిన ఆమె మీడియా సమావేశంలో తన తల్లి పడిన కష్టాలను తెలుపుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. ఓ విషాదకర ప్రమాదంలో అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. సిద్ధూ కనీసం సంతాపం తెలపలేదన్నారు సుమన్ తూర్ . ఈ…

Read More
Optimized by Optimole