AP: ధాన్యం కొనుగోలులో పారదర్శకతకు నిదర్శనం కూటమి ప్రభుత్వం: మంత్రి నాదెండ్ల
తెనాలి, జూలై 10: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపుల ప్రక్రియను అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.రైతుల పట్ల రాజకీయ కక్ష సాధింపు సరికాదు ఒక పార్టీ అధినేత గతంలో మనిషిని తొక్కించారని, నేడు రైతులు పండించిన మామిడికాయలను ట్రాక్టర్లతో తొక్కించారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘ప్రశ్నించే ధైర్యం ఉంటే, చర్చకు రండి’’ అంటూ నాదెండ్ల సవాల్ విసిరారు. తెనాలిలోని తన…