మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆయన్ను..కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈవిషయాన్ని  గోవాలో ప్రారంభమైన 53వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవంలో భాగంగా.. కేంద్రసమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు.ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కలిపి….150కిపైగా చిత్రాల్లో మెగాస్టార్ నటించారు.  ఇక భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా….2013 నుంచి ఇండియన్…

Read More

కాశ్మీర్ ఎన్నికల నిర్వహణకు కేంద్రం సన్నద్ధత..?

జమ్ముకశ్మీర్‌లో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా.. ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు  భాజపా, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో…

Read More

చిన్నారుల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎంత..?

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ పై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. వైరస్‌ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. థర్డ్ వేవ్ పరిస్థితులును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ వైరస్‌ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టామని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా పిల్లలకు వైరస్‌…

Read More

కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు కేంద్రం భరోసా!

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల అరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పి ఎం కేర్స్ నిధుల నుంచి ఈ బీమా ప్రీమియం చెల్లిస్తామని తెలిపింది.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కు ఉచిత విద్య.. వారికి పద్దెనిమిదేళ్లు నిండాక నెలసరి భత్యం 23 ఏళ్లు నిండాక పది లక్షల రూపాయలు కేంద్రం…

Read More
Optimized by Optimole