తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!
Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30 ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…