Delhi: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
News Delhi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిలో కొనసాగేందుకు రాజ్యాంగబద్ధ హక్కు ఉందని పేర్కొంది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంతో జీవించే హక్కు ఉందని, అదే హక్కు…
