తాజా వార్తలు

National: ఎన్నికల సంఘంలో విభేదాలు.. ప్రజాస్వామ్యానికి పరీక్ష..?

National : Mandadi Upender / journalist ✍🏽 ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి సంబంధించిన ప్రక్రియ కాదు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఆ ప్రక్రియకు ప్రాణాధారం ఓటు హక్కు. ఆ హక్కుకు రక్షణ కవచంగా నిలవాల్సిన ఎన్నికల సంఘం తన పనితీరుతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. కానీ, దేశ ఎన్నికల వ్యవస్థను పర్యవేక్షించే అత్యున్నత రాజ్యాంగ సంస్థలోనే కీలక నిర్ణయాలపై విభేదాలు వ్యక్తమవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్గత విభేదాలు.. అసలు సమస్య ఏమిటి?…

Read Full News

cinima: నిషా నూర్‌ విషాదగాథ.. మళ్లీ తెరపైకి రానుందా?

Cinima: ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటి నిషా నూర్‌ జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఆ తర్వాత కాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు, విషాదాంతమైన జీవితం గురించి మరోసారి ఆసక్తికర చర్చ సాగుతోంది. సిల్క్ స్మిత జీవిత స్ఫూర్తితో తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్‌’కు కొనసాగింపుగా భావిస్తున్న ‘ది డర్టీ పిక్చర్‌-2’లో నిషా నూర్‌ జీవితాన్ని ఆవిష్కరించనున్నారనే ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది….

Read Full News
Optimized by Optimole