జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస!
పార్థ సారథి పొట్లూరి: జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తారా స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు !…