Tamilnadu:ఆడపిల్లకు పీరియడ్స్(రుతుస్రావం) రావడం తప్పా..?

విశీ(వి.సాయివంశీ):  అవును! పెరియార్ పుట్టిన కర్మభూమిలోనే ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీదే ఈ కళంకం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ అమానుషం జరిగింది. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్‌ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా వేడుకలు చేస్తారు. దాన్ని రకరకాల…

Read More
Optimized by Optimole