ఈశాన్య మారుమూల ప్రాంతాల్లో 4G సూర్యోదయం మొదలైంది: మోదీ
పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీబాత్ ద్వారా తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధాని..సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేదివరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటామని వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత.. చిరుధాన్యాల సంవత్సరంతోపాటు.. అమృత్ సరోవర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక చెన్నైకి చెందిన శ్రీదేవి…