ప్రధాని మోదీ భుజాలపై బొజ్జగణపయ్య.. అద్భుతం అంటున్న నెటిజన్స్..!

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేశ్ మహారాజ్ కి జై స్లొగన్స్ హోరెత్తుతున్నాయి. అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాధునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న రూపాలలో గణేశుడు దర్శనమిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ లో బాల గణపతి యూత్ గుడిబండలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం…

Read More

తెలంగాణ చిన్నమ్మ దూరమై నేటికి మూడేళ్లు..!!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించిన మహిళ నేత. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన అజాత శత్రువు.. పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులకు దడపుట్టించే ఫైర్ బ్రాండ్. తెలంగాణ యువత బలిదానాలపై పార్లమెంట్ సాక్షిగా ఆవేదనతో ప్రసగించిన గొప్ప మానవతవాది . రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె.. తెలంగాణ చిన్నమ్మగా గుర్తుంచుకోవాలని అప్యాయంగా కోరుతూ సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. హర్యానా…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు(ఫోటోస్)

presidentelection2022: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ ఓటు హక్కువినియోగించుకున్న ఓడిశా సీఎం పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ . ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్న అస్సాం సీఎం హిమంతా బిశ్వా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పక్కన అచ్చెన్నాయుడు ఓటు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్న మంత్రి…

Read More
Optimized by Optimole