కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?
Nancharaiah merugumala senior journalist:( కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?రేవంత్ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ==================== తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు…