యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదలైన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. కేవ‌లం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యూస్ చూస్తుంటే ప్ర‌భాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయమని అభిమానులు అంటున్నారు. టీజ‌ర్‌లో ప్రభాస్ సరికొత్తగా…

Read More

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సాంగ్ రిలీజ్!

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గీతాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం విడుదల చేశారు. అరె.. గుచ్చే గులాబీలాగా.. నా గుండె లోతుల్లో తాకినదే.. అంటూ సాగే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన…

Read More
Optimized by Optimole