అఖండ బ్యూటీ అందాల ఆరబోత..

Actressgallery: అఖండ మూవీ తో బంపర్ హిట్ సొంతం చేసుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. తాజాగా ఈ భామకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Insta

Read Full News

బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య ‘అఖండ’..’

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల ఉనికిపై నెలకొన్న ప్రశ్నలను బాలయ్య అఖండ సినిమా కలెక్షన్లతో పటాపంచలు చేశాడు. నటసింహం కసితీరా జూలు విదిలిస్తే బాక్సాఫీస్ ఇలా ఉంటుందా తరహాలో.. అఖండ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ పండితులు సైతం బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇక మాస్ జాతర ఎలా ఉంటుందో.. సింహ.. లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీ అఖండతో బోయపాటి- బాలయ్య జోడి మరోసారి చూపించింది. అఖండ సినిమా విడుదలైన…

Read Full News
Optimized by Optimole