Jadcherla: కాంగ్రెస్ యువనేత అనిరుధ్ ‘ ప్రజాహిత ‘ పాదయాత్రకు సర్వం సిద్దం…

Jadcherla: కాంగ్రెస్ యువనేత అనిరుధ్ ‘ ప్రజాహిత ‘ పాదయాత్రకు సర్వం సిద్దం…

PrajahitaYatra:  జడ్చర్ల కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జ్ జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు ప్రజాహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఆదివారం  నవాబ్ పేట మండలం ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ లో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అనిరుధ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.  జడ్చర్ల నియోజక…
బండి సంజయ్ ఎమోషనల్..

బండి సంజయ్ ఎమోషనల్..

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని... బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్…
కరీంనగర్ కాషాయమయం..పాదయాత్ర ముగింపు సభ గ్రాండ్ సక్సెస్..

కరీంనగర్ కాషాయమయం..పాదయాత్ర ముగింపు సభ గ్రాండ్ సక్సెస్..

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణం కాషాయ రంగు పులుముకుంది. పట్టణంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.  సభా  వేదిక...SRR కాలేజ్ ప్రాంగణం భారత్ మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లింది.…
మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్

మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు :బండి సంజయ్

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. "సారా స్కాంలో అరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో మానవ హక్కులను హరించి పోవడానికి కేసిఆర్…
గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను: బండి సంజయ్

గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను: బండి సంజయ్

గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేనన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జగిత్యాల నుంచి.. కుటుంబ పోషణ కోసం  టెన్త్ క్లాస్ చదివే  పిల్లాడు దుబాయ్ కి వలస పోయే దుస్థితి దాపురించిందన్నారు.  ప్రతిరోజు 5 బస్సుల్లో జనం ముంబైకి…
చంపినా సరే.. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బండి సంజయ్

చంపినా సరే.. కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బండి సంజయ్

చంపినా సరే...  చావడానికి రెడీ... కానీ కేసిఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. లక్ష కోట్ల దొంగ సారా, పత్తాల(క్యాసినో) దందాతో సంపాదించిన సొమ్ముతో  ముఖ్యమంత్రి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారని…
పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకోవడానికే  పాదయాత్ర: బండి సంజయ్

పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకోవడానికే పాదయాత్ర: బండి సంజయ్

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్లలో జోరుగా కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా సంజయ్.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల…
రైతు కోరిక మేరకు ట్రాక్టర్ నడిపిన సంజయ్..!!

రైతు కోరిక మేరకు ట్రాక్టర్ నడిపిన సంజయ్..!!

తెలంగాణలో బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ ని చూసి..…